మహిళల హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభం
PDPL: 'ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక'లో భాగంగా మహిళల ఆరోగ్య సంరక్షణకు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ధర్మారం మండలం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ వీర్ పాల్, ఉప సర్పంచ్ రవి ప్రారంభించారు. శిబిరంలో స్వశక్తి సంఘాల 35 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు పంపించారు.