'నాగబంధం' ఫస్ట్ సాంగ్ రిలీజ్
విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్యా మేనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ 'నాగబంధం'. తాజాగా మేకర్స్.. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ 'నమోరే'ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక 1750 కాలం నాటి నేపథ్యంలో దేవాలయ నిధి రహస్యాల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తుండగా.. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.