బీజేపీ మండల అధ్యక్షుడిగా హన్మాండ్లు

KMR: నస్రుల్లాబాద్ మండల బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లును నియమించారు. ఈ సందర్బంగా హన్మాండ్లు మాట్లాడుతూ.. తనను నియమించినందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు ఎండల లక్ష్మినారాయణకు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులుకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం పనిచేస్తానని చెప్పారు.