ALERT: ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు
AP: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో బుక్‌లెట్ పేజీలను 24 నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్‌కు 32 పేజీలు ఉంటాయి. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24 పేజీల చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్కులు 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా పాస్‌గా పరిగణిస్తారు.