F-35 కూలిన ఘటన.. ఒకరిని కాపాడిన US!

F-35 కూలిన ఘటన.. ఒకరిని కాపాడిన US!

అమెరికా వాయుసేనకు చెందిన అధునాతన ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను ఇరాన్‌ తమ గగనతలంలో కూల్చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇందులోని పైలట్లు ఏమయ్యారనే విషయంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ విమానంలోని ఇద్దరు సిబ్బందిలో ఒకరిని అమెరికా బృందాలు కాపాడినట్లు తెలుస్తోంది. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.