నరసరావుపేటలో కోరిటాల రామారావు సంస్మరణ సభ

నరసరావుపేటలో కోరిటాల రామారావు సంస్మరణ సభ

PLD: నరసరావుపేటలోని ఎస్‌ఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో కోరిటాల వెంకట కోదండ రామారావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు హాజరయ్యారు.