VIDEO: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి

VIDEO: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి

EG: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామవరంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తన ఇంటిపై ఎగరవేశారు.