విజయ భాస్కర్‌పై దాడి.. నేతల పరామర్శ

విజయ భాస్కర్‌పై దాడి.. నేతల పరామర్శ

అన్నమయ్య: రాయచోటిలోని NGO కాలనీలో టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడ్డ వైసీపీ బీసీ నాయకుడు విజయ భాస్కర్‌ను మాజీ MLC శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట MLA ఆకేపాటి అమరనాథ్ రెడ్డి కలిసి పరామర్శించారు. దాడి జరిగిన పరిస్థితులపై వారు విజయ భాస్కర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ దాడి హేయమైనదని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని నాయకులు వ్యాఖ్యానించారు.