'జెండర్ వివక్ష పై మహిళలు పోరాడాలి'

'జెండర్ వివక్ష పై మహిళలు పోరాడాలి'

SKLM: జండర్ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని మందస వెలుగు పీవో పైడి కూర్మారావు అన్నారు. సోమవారం మందస మండలంలో బొడ్లూరు, అంబుగాం గ్రామంలో జెండర్ వివక్షకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జండర్ ఈక్విటీ సమాజం దిశగా పయనించాలని అన్నారు. ఇందులో వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.