రాష్ట్రానికి మహిళా పోలీసుల సేవలు బేస్: డిప్యూటీ సీఎం

రాష్ట్రానికి మహిళా పోలీసుల సేవలు బేస్:  డిప్యూటీ సీఎం

KMM: మహిళా పోలీసుల మూడు రోజుల సదస్సు ముగింపు సందర్భంగా పోలీస్ అకాడమీలో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్ మహిళా పోలీసుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. పోలీసు అనే పదంలోనే గౌరవం ఉందని, లింగ వివక్ష లేకుండా చూడాలని ఆదేశించారు.