ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మాసాయిపేటలో ఊర కుక్కల దడిలో 20 మందికి గాయాలు
✦ సెప్టెంబర్ 13న మెదక్‌ కోర్టులో జాతీయ లోక్ అదాలత్
✦ శివంపేటలో యూరియా కోసం రోడ్డుపై రాస్తారోకో చేసిన రైతులు
✦ సింగూరు ప్రాజెక్ట్ గేట్లను పూర్తిగా క్లోజ్ చేసిన అధికారులు
✦ సంగారెడ్డి నుంచి విహార యాత్రకు ప్రత్యేక RTC బస్సు ఏర్పాటు
✦ రేపే వినాయక చవితి.. జిల్లా వ్యాప్తంగా పండగా వాతావరణం