గూగుల్, టెక్ కంపెనీలే టార్గెట్.. ఇరాన్ స్కెచ్ ఇదే!
ఇజ్రాయెల్‌తో సంబంధమున్న గూగుల్ వంటి అమెరికా టెక్ దిగ్గజాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. IRGC ఆయా కంపెనీల డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇజ్రాయెల్ సైన్యానికి సహకరిస్తున్న క్లౌడ్ సర్వీసులపై డ్రోన్, సైబర్ దాడుల ముప్పు పొంచి ఉంది. దీంతో టెక్ ప్రపంచంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.