బహుజన మహనీయుల ఉత్సవాల వాల్ పోస్టర్లు విడుదల

బహుజన మహనీయుల ఉత్సవాల వాల్ పోస్టర్లు విడుదల

NGKL: ఉప్పునుంతల మండల కేంద్రంలో గురువారం బహుజన మహనీయుల ఉత్సవాల వాల్ పోస్టర్లు విడుదల చేశారు. గ్రామ సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ.. అచ్చంపేటలో ఈ నెల 11 నుంచి 14 వరకు ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. మహనీయుల ఆలోచన విధానాలను గ్రామస్థాయిలో అందరికి వివరించాలని సూచించారు. నిర్వాహకులు అనిల్, లక్ష్మమేశ్వర్, లక్ష్మయ్య పాల్గొన్నారు.