450 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడుల పంపిణీ

450 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడుల పంపిణీ

MHBD: గార్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు నేడు భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడులను పంపిణీ చేశారు. గార్ల మండలంలో చదువుతున్న 450 మంది విద్యార్థులకు అందించి పరీక్షలు చక్కగా రాయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర నాయకులు మాలోతు శాంతి కుమార్, సాయికుమార్, సూర్య ప్రకాష్ పాల్గొన్నారు.