'వెలిగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి'

'వెలిగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి'

పశ్చిమ ప్రకాశం జిల్లాకు వరమైన వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. కనిగిరిలో వెలిగొండ ప్రాజెక్ట్ జలాల సాధన సదస్సు శనివారం జరిగింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ పూర్తయితే 4.40 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు.