గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

NRPT: జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ఉట్కూర్ మండలంలోని భవాని మాత, వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి గణేష్ నిమజ్జన రూట్‌ను పరిశీలించారు. వివేకానంద చౌరస్తా నుంచి పంచ మసీద్, మాగ్ధూంపూర్ చౌరస్తా, భవాని మందిర్, బస్టాండ్, దేవినగర్, కార్గిల్ చౌరస్తా మీదుగా ఉట్కూరు చెరువు వరకు ఆయన రూట్‌ను తనిఖీ చేశారు.