ట్రంప్ సూచనకు ఈయూ నో..!

భారత్‌పై 100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. అయితే, ట్రంప్ సూచనను ఐరోపా సమాఖ్య వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్చలు జరపలేదని ఈయూ దౌత్యవేత్త వెల్లడించారు. అదే సమయంలో భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయంటూ వ్యాఖ్యానించారు.