ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NLG: నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జీవితం సకల అనుభూతుల మిశ్రమం, స్థితి ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం, అదే ఉగాది తెలిపే సందేశం అని ఆయన అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రం ప్రగతి వైపు మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.