నామినేషన్ల కోసం నాలుగు క్లస్టర్లు ఏర్పాటు

నామినేషన్ల కోసం నాలుగు క్లస్టర్లు ఏర్పాటు

SRPT: 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు సందర్భంలో చింతలపాలెం మండలంలో నామినేషన్ ప్రక్రియ డిసెంబర్ 3 నుంచి 5 వరకు జరుగుతుంది. మండలంలోని 16 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం క్లస్టర్ వారీగా నాలుగు (చింతలపాలెం, దొండపాడు, తమ్మవరం, చింత్రియాల)నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎంపీడీవో తెలిపారు.