‘మోదీ, అమిత్ షా, ఈసీ కలిసే ఓట్ల చోరీకి పాల్పడ్డారు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఓటు చోరీ విమర్శలు చేశారు. 'హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 25 లక్షల మందికిపైగా ఓటర్ల జాబితా నకిలీ అని తేలింది. PM మోదీ, అమిత్ షా, ఈసీ కలిసి హర్యానా ఎలక్షన్స్‌లో ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారు. వాళ్లు ఇప్పుడు బీహార్‌లో కూడా ఓట్ల చోరీకి ప్రయత్నిస్తున్నారు. జెన్-Z అలా జరగకుండా కాపాడాలి' అని పిలుపునిచ్చారు.