వరంగల్ టాప్ న్యూస్ @9PM

వరంగల్ టాప్ న్యూస్ @9PM

★ FRS వ్యవస్థను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్ నిరసన
★ ఒలింపిక్ విజేత జీవంజి దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం అసెంబ్లీలో ఆమోదం
★ భీమదేవరపల్లిలో టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
★ లోక్‌సభలో వరంగల్‌కు కొత్త ఐటీఐలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ కావ్య