'175 చెరువుల పునరుద్ధరణకు రూ.160 కోట్లకు ప్రతిపాదనలు'

'175 చెరువుల పునరుద్ధరణకు రూ.160 కోట్లకు ప్రతిపాదనలు'

ELR: జిల్లాలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించిన కమిటీ సమావేశంలో జిల్లాలోని 175 మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునఃనిర్మాణానికి రూ.160.25 కోట్లకు ప్రతిపాదనలు ఆమోదించారు. 100 సాగు, తాగునీటి చెరువుల ఫిల్లింగ్ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. భూగర్భ జలాల పెంపు, నాణ్యతతో పనులు పూర్తి చేసేలా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.