VIDEO: వరూర్‌లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు

VIDEO: వరూర్‌లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు

ADB: బేల మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని వరూర్ గ్రామపంచాయతీలో మొత్తం 305 ఓటర్లు ఉండగా.. సుమారు 265 ఓట్లు పోలయ్యాయి. ఈ జీపీలో 86.88 శాతం ఓట్లు నమోదైనట్లు ఎంపీడీవో ఆంజనేయులు వెల్లడించారు. దీంతో ఈ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి 5 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.