జిల్లాలో మాంసం ధరల వివరాలు
గద్వాల జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 238 నుంచి రూ. 245 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 250 నుంచి రూ. 280 వరకు పలుకుతోంది. కేజీ మటన్ ధర రూ. 800 నుంచి రూ. 1100 వరకు పలుకుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.