ఆరేడు గ్రామాన్ని సందర్శించిన జేసి రాహుల్ కుమార్
WG: జిల్లా జేసి టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఉండి మండలం ఆరేడు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రీ సర్వే నోటీసులు అందాయా, లేదా ఎన్ని రోజులు ముందుగా నోటీసులు ఇచ్చారు, తదితర వివరాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ ఇంకా మెరుగు చేయడానికి రైతులు వ్యక్తిగత డేటాను గ్రౌండ్ ట్రూతింగ్‌తో పాటు సేకరించాలని అన్నారు.