'చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి'

'చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి'

SDPT: వర్గల్ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ గోవిందరావు మాట్లాడుతూ.. కరాటే వల్ల ఆత్మరక్షణతో పాటు ధైర్యసాహసాలు పెంపొందుతాయన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డైనమిక్ ప్రోటోకాల్ కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.