క్రెడిట్ కార్డుతో రూ.5.28 కోట్లు లూటీ..!

క్రెడిట్ కార్డుతో రూ.5.28 కోట్లు లూటీ..!

NTR: విజయవాడలో యాక్సిస్ బ్యాంకుకు భారీ టోకరా వేశాడో వ్యక్తి. ఫేక్ డాక్యుమెంట్స్‌తో 3 బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్రెడిట్ కార్డు ద్వారా రూ.5.28 కోట్లు లూటీ చేసినట్లు వెల్లడించారు. దీంతో బ్యాంక్ మేనేజర్లు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సదరు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.