ఉదయం 6 గంటలకే పని దగ్గరికి చేరుకోవాలి: శేషగిరి శర్మ

ఉదయం 6 గంటలకే పని దగ్గరికి చేరుకోవాలి: శేషగిరి శర్మ

నల్గొండ: మిర్యాలగూడ మండలం అన్నారంలో ఎమ్ఐ ట్యాంక్ పూడికతీత పనులను ఎంపీడీవో శేషగిరి శర్మ సోమవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు 2024-25 సంవత్సరం ఈరోజు నుండి వంద రోజులు ప్రారంభం అయింది. జాబ్ కార్డు ఉన్నవారు అందరూ పనిలోకి రావాలని తెలియజేశారు. కొలతల ప్రకారం ప్రతిరోజు 272 నుండి 300 రూపాయల వరకు వచ్చునని తెలియజేశారు.