విశాఖలో కాయగూరల ధరలు

VSP: విశాఖలోని 13 రైతు బజార్లలో శనివారం నాటి ధరలే ఆదివారం కూడా ఉండనున్నాయి. ఉల్లి రూ.18, వంకాయలు రూ.14/18/20, బంగాళదుంపలు రూ.17, కాకర రూ.30, బీర రూ.34, బెండ రూ.20, క్యాబేజీ రూ.14, కాలిఫ్లవర్ రూ.26, గోరుచిక్కుడు రూ.24, టమాటా రూ.15, క్యారట్ రూ.35, బీన్స్ రూ.56, కీరదోస రూ.24, చిలకడదుంప రూ.34, కంద రూ.80, దొండ రూ.18, మునగ రూ.32, బరాబటి రూ.20గా ఉన్నాయి.