మధుసూదన్ రెడ్డి న్యాయవాదుల పట్ల అనుబంధం
MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి న్యాయవాదుల సంక్షేమం, భద్రత కోసం సీఎంకు వినతిపత్రం సమర్పించారు. గతంలో తాను చేసిన న్యాయ వృత్తిని గుర్తుంచుకొని, ఆ వృత్తిలో వారి సమస్యలను అర్థం చేసుకున్న ఆయన, న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. నిర్ణయాన్ని పలువురు అభినందించారు.