సురవరం పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళులు

సురవరం పార్థివదేహానికి సీఎం చంద్రబాబు నివాళులు

TG: హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్ధూంభవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. నేతలు, అభిమానుల సందర్శనార్థం సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయాన్ని ముఖ్ధూంభవన్‌లో ఉంచిన విషయం తెలిసిందే.