ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

JN: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. రఘునాథ్ పల్లి మండలంలోని కిలాషాపూర్, జాఫర్ గూడెం, అశ్వరావు పల్లి, వెల్ది, గోవర్ధనగిరిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. తేమశాతం రాగానే కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టలన్నారు.