ఆలయ నిర్మాణానికి రూ 50116 విరాళం

JGL: మెట్‌పల్లి పట్టణంలో శ్రీ శివ భక్త మార్కండేయ మందిర నిర్మాణానికి స్వర్గం రమేష్ అనే వ్యక్తి రూ 50,116 విరాళం అందజేశారు. తన తండ్రి స్వర్గం శంకర్ పేరుతో ఈ విరాళం అందించారు. ఈ విరాళంతో ఆయన మందిర పునర్నిర్మాణంలో రాజపోషకులుగా సభ్యత్వం పొందారు. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ద్యావనపెల్లి రాజారాం మాట్లాడారు.