కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో పెరిగిన వార్డుల సంఖ్య
✦ జిల్లాలో ముగిసిన సీఎం చంద్రబాబు ఒంటిమిట్ట రామాలయ పర్యటన
✦ ఊటుకూరులో కత్తులతో యువకుల వీరంగం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
✦ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 38 ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్.. తొలగించిన సీఎండీ శివశంకర్