బస్సు కోసం డిపో మేనేజర్‌కి వినతి
BHNG: సమయానికి బస్సులు నడపాలని అదేవిధంగా విద్యార్థుల సౌకర్యార్థం మదన బస్సులు వేయాలని పడమటి సోమవారం ప్రజాప్రతినిధులు ఉప్పల్ డిపో మేనేజర్‌కి వినతి పత్రం అందజేశారు. ప్రతిరోజు గ్రామం నుంచి నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్‌కు వెళతారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజయ్య ఉప సర్పంచ్ ప్రదీప్, వార్డ్ సభ్యులు ఉన్నారు.