బెట్టింగ్‌.. ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి

బెట్టింగ్‌.. ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి

TG: IPL సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్ సమాచారం ఉంటే డయల్ 100, 9490616555 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో జరుగుతున్న ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పైనా ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు.