రేణిగుంట బహిరంగ సభలో మంత్రి సత్య కుమార్ యాదవ్

రేణిగుంట బహిరంగ సభలో మంత్రి సత్య కుమార్ యాదవ్

SS: రేణిగుంటలో వాజ్‌పేయి శత జయంతిని పురస్కరించుకుని అటల్–మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొని, వాజ్‌పేయి దేశానికి చేసిన సేవల గురించి ఆయన స్మరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి పాల్గొన్నారు.