జిల్లాలో మొత్తం 3,53,895 మంది పల్లె ఓటర్లు

జిల్లాలో మొత్తం 3,53,895 మంది పల్లె ఓటర్లు

ASF: పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం పంచాయతీలు,వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రకటించింది. ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీల్లో 3,53,895 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటనలో వెల్లడించారు.1,76,606 పురుషులు , 1,77,269 స్త్రీలు ఉన్నారని తెలిపారు. ఆగస్టు 31 వరకు అభ్యంతరాలు పరిశీలించిన తుది జాబితా ప్రదర్శించమన్నారు.