మిధానిలో పోస్టులు.. ఇవాళే ఆఖరు

మిధానిలో పోస్టులు.. ఇవాళే ఆఖరు

హైదరాబాద్‌లోని మిశ్రమ ధాతు నిగమ్‌లో 210 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ITI, డిప్లొమా, BE ,BTech అర్హత గల 30 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATSలో నమోదు చేసుకోవాలి. ఎంపికైన ITI అప్రెంటిస్‌లకు నెలకు రూ.9600, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.12300, టెక్నీషియన్‌లకు రూ.10900 స్టైఫండ్ చెల్లిస్తారు.