VIDEO: RTC కార్మికున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
WGL: నర్సంపేట RTC డిపోలో కార్మికుడు శంకర్ ఆత్మహత్యయత్నం చేయగా, తోటి కార్మికులు MGM ఆసుపత్రికి చేరారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతూన్నాడు. విషయం తెలుసుకున్న మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం MLA మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహించడం బాధాకరమని అన్నారు.