VIDEO: ఏసీబీకి పట్టుబడిన సర్వేయర్

VIDEO: ఏసీబీకి పట్టుబడిన సర్వేయర్

MDK: వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయ మండల సర్వేయర్ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ రైతు భూమిని డిజిటల్ సర్వే చేసేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అతడు ACBని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఇవాళ డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.