VIDEO: ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం

VIDEO: ఆదోనిలో భారీ అగ్ని ప్రమాదం

KRNL: జిల్లా అదోనిలోని ఎన్‌డీబీఎల్ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటల చెలరేగడంతో స్థానికుల సహయంతో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు పరిశ్రమ యాజమాన్యం చెబుతున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.