ర్యాగింగ్.. 16 మంది విద్యార్థుల సస్పెన్షన్

ర్యాగింగ్.. 16 మంది విద్యార్థుల సస్పెన్షన్

AP: ఏలూరు మెడికల్ కాలేజ్ ర్యాగింగ్‌పై అధికారులు చర్యలు చేపట్టారు. 16 మంది మెడికల్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనికి సంబంధించి డీఎంఈ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ర్యాగింగ్ లాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.