VIDEO: కంభంలో వైసీపీ నాయకుడు అరెస్ట్
ప్రకాశం: కంభంలో ఫ్లెక్సీ వివాదంలో వైసీపీ నాయకుడు చెన్నారెడ్డి పై టిడిపి నాయకుడు గోన చెన్నకేశవులు కులం పేరుతో దూషించాడంటూ కంభం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.విచారణ చేపట్టిన పోలీసులు గురువారం వైసీపీ నాయకుడు చెన్నారెడ్డిని అదుపులో తీసుకొని కంభం ప్రభుత్వ అస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం గిద్దలూరు కోర్టుకు తరలించారు.