VIDEO: ముస్లిం మహిళలకు చీరలు పంపిని

VIDEO: ముస్లిం మహిళలకు చీరలు పంపిని

ATP: నిరుపేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేసిన మాజీ గ్రంథాలయ చైర్మన్, నగరంలోని సాయి నగర్ మూడో క్రాస్ నందు నిరుపేద ముస్లిం మహిళలకు దాదాపుగా 500 మందికి చీరలు పంపిణీ చేశారు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకుంటున్నామని, ఐదు సంవత్సరాలుగా చేస్తున్నామని ఆయన తెలిపారు.