ఉప్పల్లో చేపల ధరల వివరాలు ఇలా

ఉప్పల్లో చేపల ధరల వివరాలు ఇలా

MDCL: ఉప్పల్ పరిధిలో ఆదివారం నాడు చేపల ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో రవ్వ రూ.200 బొచ్చె రూ.180 పాపిరికన్నెలు రూ.220, కొర్రమట్ట రూ.450, రొయ్యలు రూ.420 విక్రయిస్తున్నారు. వివిధ వ్యాపార దుకాణాలలో కిలోపై రూ.30 నుంచి రూ.40 వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. బోడుప్పల్, చెంగిచెర్ల, మేడిపల్లి ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.