టెక్నికల్ ఆఫీషియల్‌గా మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్

టెక్నికల్ ఆఫీషియల్‌గా మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్

KNR: 72 వ సీనియర్ ఇంటర్ డిస్టిక్ కబడ్డీ ఛాంపియన్షిప్ కరీంనగర్‌లోని స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ముగిశాయి. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన 30కు పైగా పీడీలు టెక్నికల్ అఫీషియల్‌గా పాల్గొన్నారు. ముల్కనూర్ మోడల్ స్కూల్‌కు చెందిన రమ్య యాదవ్ టెక్నికల్ అఫీషియల్‌గా వ్యవహరించడం పట్ల ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి హర్జిత్ కౌర్ అభినందనలు తెలిపారు.