కావలి మాజీ ఎమ్మెల్యేకు భారీ షాక్

కావలి మాజీ ఎమ్మెల్యేకు భారీ షాక్

NLR: కావలి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ ఇన్‌ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అట్రాసిటీ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై జలదంకి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైకోర్టు సూచన మేరకు నెల్లూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్ కోరగా, కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.