వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

BHPL: జిల్లా చిట్యాల, మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 26 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ ఆదివారం దరఖాస్తులు ఆహ్వానించారు. ఆగస్టు 26 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 28న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు.