రిపోర్టర్‌పై తప్పుడు ఆరోపణలు.. పీఎస్‌లో ఫిర్యాదు
MHBD: తొర్రూరు మండల కేంద్రానికి చెందిన మంగళపల్లి ప్రసాద్ దంపతలను ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ డబ్బులు అడిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శుక్రవారం తొర్రూరు ఎస్సై ఉపేందర్‌కు సదరు రిపోర్టర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. విలేకరులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.